జగిత్యాల జిల్లాలో పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం (వీడియో )

Sep 29, 2020, 3:51 PM IST

ధర్మపురిలోని జగిత్యాల రోడ్డువైపు గల పెట్రోలు బంక్ లో ప్రమాదవశాత్తు  టూవీలర్  కాలిపోయింది . బంక్ సిబ్బంది అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది .