Aug 14, 2020, 3:26 PM IST
ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళకి ఫేస్బుక్ తెలియకుండా ఉండదు . ఫోన్ కొన్నారంటే ఫస్ట్ ఇంస్టాల్ చేసే అప్ లు ఫేస్బుక్ ,whatsup . వాట్స్ అప్ తో ఫ్రెండ్స్ తోనే చాట్ చేయగలుగుతాము కానీ ఫేస్బుక్ లో మనకు తెలియని వారితో కూడా ఫ్రెండ్ షిప్ చేసే అవకాశం వుంది . ఆలా ఫ్రెండ్స్ అయి కలుసుకున్న వారేకాకుండా... మోసపోయిన వాళ్ళు కూడా వున్నారు .