తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు అంజన్న స్వామిని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించారు. పవన్ కళ్యాణ్ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.