Dec 21, 2021, 12:34 PM IST
పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత వ్యక్తులను అనుమానితులను చిత్ర హింసలకు గురిచేస్తూ ఉంటారు . పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం సమంజసం , అలాంటిది చట్టంలో ఉందా అనేది మంగరి రాజేందర్ జిల్లా సెషన్ జడ్జ్ ( రిటైర్డ్ ) ఈ వీడియోలో వివరించారు .