జగిత్యాల జిల్లాశ్రీ రామలింగేశ్వర స్వామీ ఆలయంలో దేవినవరాత్రోత్సవాలు

Oct 18, 2020, 1:24 PM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుభంధాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామీ ఆలయంతో ఘనంగా దేవినవరాత్రోత్సవాలు. 
 న్యూ టి.టి.డి.కల్యాణ మంటపం లో నవాదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మంటపంలో అమ్మవారికి  దేవినవరాత్రోత్సవాలు లో భాగంగా 2 వ రోజు అమ్మవారిని బ్రహ్మచారిని రూపంలో అలంకరించి విశేష అర్చనలు చేశారు.