డేరా బాబా వెబ్ సీరీస్ సాంగ్ ప్రోమో రిలీజ్

Jul 25, 2020, 5:15 PM IST

ఆగస్టు 15 న డేరా బాబా వెబ్ సిరీస్ ప్రముఖ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. హీరోయిన్ మధురిమ,హర్ష దా పాటిల్,  టార్జాన్ ముస్తక్ ఖాన్,  ఫరా ఖాన్, కీర్తి, జబర్డస్ట్ దొరబాబు, గెడ్డం నవీన్  తదితరులు నటిస్తున్నారు.