Mar 21, 2019, 3:26 PM IST
హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ఎసిఎ)లో జింక అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. హైదరాబాద్ గచ్చీబౌలి సేంట్రల్ యునివర్సిటి లోని షూటింగ్ రేంజ్ లో బులెట్ గాయాలతో జింక మృతి చేందినట్లు యునివర్సిటీ విధ్యార్థులు పారెస్టు అధికారులుకు పిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు.