శివరాత్రి పండగపూట గ్రీన్ ఇండియా ఛాలెంజ్... ఈశా స్కూల్లో మొక్కనాటిన ఎంపీ సంతోష్

శివరాత్రి పండగపూట గ్రీన్ ఇండియా ఛాలెంజ్... ఈశా స్కూల్లో మొక్కనాటిన ఎంపీ సంతోష్

Published : Feb 19, 2023, 04:02 PM ISTUpdated : Feb 19, 2023, 04:16 PM IST

తమిళనాడు : భారత రాష్ట్ర సమితి ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తమిళనాడులోని ఈశా ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. 

తమిళనాడు : భారత రాష్ట్ర సమితి ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తమిళనాడులోని ఈశా ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. కోయంబత్తూరులో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సద్గురు జగ్గీ వాసుదేవ్ నుండి ఆహ్వానం అందడంతో ఎంపీ సంతోష్ సతీసమేతంగా ఈశా ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడిచే స్కూల్ ను సందర్శించిన సంతోష్ విద్యార్ధులతో కలిసి స్కూల్ ప్రాంగణంలో మొక్క నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణతో పాలు పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు సంతోష్. ఈ కార్యక్రమంలో ఈశా వాలంటీర్లు,స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

03:45Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
65:20డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu
05:30Mangli: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు మద్యం తాగి వచ్చిన న్యాయవాది సుబ్బారావు | Asianet News Telugu
01:53Today Gold Rate:పసిడి ప్రియులకు Good News.. తగ్గిన బంగారం ధరలు! | 13April2026 | Asianet News Telugu
03:43Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu
04:06RED Alert: ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్| Asianet News Telugu
04:16YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu
35:02CM Revanth Reddy: పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu
03:08Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక | Asianet Telugu
05:07CM Revanth Reddy English Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu