Galam Venkata Rao | Published: Apr 9, 2025, 2:00 PM IST
సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ పై జరుగుతున్న ట్రోలింగ్ పై నటి, బీజేపీ నాయకురాలు మాధవి లత స్పందించారు. వక్ఫ్ బిల్లుపై పార్లమెంటులో చర్చలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములలో మూగజీవుల ఇళ్ల కూల్చివేత... ఇలా దేశంలో ఇన్ని జరుగుతుంటే ఆ ముగ్గురు అమ్మాయిల వెంట ఎందుకు పడుతున్నారు అంటూ ప్రశ్నించారు.