పంటపొలాల్లోకి వచ్చిన మొసలి.. ఎంత పెద్దదో.. బంధించి...

Apr 24, 2020, 2:53 PM IST

వనపర్తి, శ్రీరంగాపురం గ్రామంలోని పంటపొలాల్లోకి ఎక్కడినుండో ఓ పెద్ద మొసలి వచ్చింది. చాలా పెద్దగా ఉన్న దీన్ని చూసిన రైతులు వనపర్తి డిఎఫ్ఓకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తం అయిన ఫారెస్ట్ అధికారులు దాన్ని రక్షించి జూరాల డ్యామ్ లోకి వదిలారు.