నటుడు పృథ్వీకి తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్ నుండి సెల్ఫీ వీడియో...

4, Aug 2020, 3:40 PM

నటుడు పృథ్వీరాజ్ తీవ్ర అనారోగ్యంతో గత రాత్రి హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. జ్వరంతో బాధపడుతూ, అస్వస్థతకు గురవ్వడంతో అన్ని పరీక్షలు చేయించారు. కరోనా నెగటివ్ వచ్చినా.. కొన్ని పరీక్షల్లో నెగెటివ్ రావచ్చని క్వారంటైన్ లో జాయిన్ అవ్వమని అన్న డాక్టర్ల సలహా మేరకు హాస్పిటల్ లో జాయిన్ అయ్యానని పృథ్వీ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు.