జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్ లో డివైడర్ ని డికొట్టి బోల్తా పడ్డ కార్

Aug 12, 2020, 4:42 PM IST

జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్ లో ఓవర్ స్పీడ్ తో దూసుకెళ్లిన కారు...బైపాస్ రోడ్డులోని దేవి శ్రీ గార్డెన్ వద్ద ఓవర్ స్పీడ్ తో అదుపు తప్పి డివైడర్ ని డికొట్టి  బోల్తాపడ్డ కారు .సీసీ కెమెరాలో రికార్డ్ ఐన కారు ప్రమాద దృశ్యాలు బట్టి  అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తుంది .