వినాయక చవితి గురించి ఈ విశేషాలు మీకు తెలుసా...?

Aug 21, 2020, 6:39 PM IST

భాద్రపద శుద్ధ చవితినాడు వచ్చే వినాయకచవితి అందరికీ ఏంతో శుభదాయకమని చెబుతున్నారు బ్రహ్మర్షి మాడుగుల నాగఫణిశర్మ. వినాయక చవితి వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని అద్భుతంగా వ్యాఖ్యానించారు వినండి.