వైరల్.. నిలుచున్న చోటే కబళించిన మృత్యువు ??

Oct 19, 2020, 4:33 PM IST

వాటర్ ఫాల్స్ దగ్గర విహారయాత్రకు వచ్చిన ఓ మహిళ అనుకోకుండా ప్రమాదం బారిన పడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైనుండి నీట్లో జారుతూ వచ్చిన అబ్బాయిల దాటికి వాటర్ ఫాల్స్ దగ్గర నిలబడ్డ మహిళ అమాంతం వెనక్కి పడడంతో ఆమె చనిపోయినట్టుగా వీడియోలో కనిపిస్తుంది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో ప్రమాదానికి కారణమైన యువకులు బిక్కుబిక్కు మంటున్నారు.