వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణల అందాన్ని చూపించే అద్భుత డ్రోన్ ఫుటేజ్ భక్తులను ఆకట్టుకుంటోంది.