Vaikunta Ekadashi: వేదమంత్రాలతో మార్మోగిన Arulmigu Parthasarathy Perumal Temple| Asianet News Telugu

Published : Dec 30, 2025, 08:01 AM IST

చెన్నై నగరంలోని ప్రసిద్ధ అరుల్మిగు పార్థసారథి స్వామి దేవాలయం లో వైకుంఠ ఏకాదశి 2025 వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పర్వదినాన ప్రత్యేకంగా పరమపద వాసల్ (వైకుంఠ ద్వారం) ను ఆలయ అధికారులు భక్తుల కోసం తెరిచారు.