Dec 16, 2019, 11:30 AM IST
బైక్ మీద వెడుతున్న ఇద్దరు వ్యక్తులను గుద్దిన కారు...వీరిలో ఒకరిని కారుతో పాటు కాస్త దూరం లాక్కెళ్లింది. ఛత్తీస్ ఘర్, రాయ్ పూర్ లో జరిగిన ఈ ఘటనలో నిందితులని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. బండి నడుపుతున్న వ్యక్తికి స్వల్పగాయాలు కాగా, వెనకున్న వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి.