ఏ టైమ్ లోనైనా మా ఇంట్లోకి రాగలిగేది సింధియా ఒక్కరే...

Mar 12, 2020, 12:35 PM IST

జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జ్యోతిరాధిత్య రాజీనామాపై మాట్లాడడానికి ఇష్టపడలేదు. అయితే అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ తమ ఇంట్లోకి ఎప్పుడైనా నేరుగా రాగలిగిన ఒకే ఒక వ్యక్తి జ్యోతిరాధిత్య సింధియా అని చెప్పుకొచ్చారు.