
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు విచ్చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయనతో ఆప్యాయంగా కౌగిలించుకుని భారత్–రష్యా స్నేహబంధాన్ని మరోసారి చాటారు. ఈ సందర్భంగా పవిత్ర నగరం Varanasi దీపాల వెలుగులతో, ప్రత్యేక అలంకరణలతో ఆయనకు ఘన స్వాగతం పలికింది..