కర్ణాటక నుండి మంగుళూరులో బోటులో ప్రయాణించి మరీ నిరసన తెలిపారు నిరసనకారులు.
కర్ణాటక నుండి మంగుళూరులో బోటులో ప్రయాణించి మరీ నిరసన తెలిపారు నిరసనకారులు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ మీద జరుగుతున్న సభలకు వెళ్లనివ్వకపోవడంతో బోటులో ప్రయాణించి మరీ తమ నిరసన తెలిపారు.