పౌర విమానయాన శాఖపై సభ్యులు లేవనెత్తిన కీలక అంశాలకు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ధీటుగా సమాధానం ఇచ్చారు. విమానాశ్రయాల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, భవిష్యత్ ప్రణాళికలపై మంత్రి స్పష్టత ఇచ్చారు.