ట్రాక్టర్ తో పాలు పిండుతున్న రైతు.. వీళ్ల తెలివికి హ్యాట్సాఫ్..

5, Aug 2020, 2:48 PM

మహేంద్ర ట్రాక్టర్ ను ఉపయోగించి ఓ రైతు పాలు పిండే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేస్తూ మా ట్రాక్టర్ ఇలా మల్టీ టాస్కింగ్ లా పనిచేస్తుందంటూ,  ఇలాంటివి నాకు రోజూ చాలా వీడియోలు వస్తుంటాయని అని ట్వీట్ చేశాడు. మహేంద్రా ట్రాక్టర్ ఇలా కూడా ఉపయోగించడం సంతోషంగా ఉందన్నారు