కాంగ్రెసు అధ్యక్ష పదవి: వెంటాడుతున్న గత చరిత్ర (వీడియో)

Aug 12, 2019, 5:19 PM IST

రాహుల్ గాంధీ చేతులెత్తేయడంతో ఎఐసిసి కొత్త అధ్యక్ష పదవికి నేతను వెతికే దేవులాటలో కాంగ్రెసు కొండను తవ్వి ఎలుకను పట్టింది. తిరిగి సోనియా గాంధీ చేతికే అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. గతంలో ఎఐసిసి అధ్యక్ష పదవిని చేపట్టిన నెహ్రూ, గాంధీ కుటుంబేతరులు కాలగర్భంలో కలిసిపోయారు. ఆ భయాలే ప్రస్తుత నేతలను వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది.