మధురలో అంబరాన్నంటుతున్న హోలీ సంబరాలు

Mar 9, 2020, 1:32 PM IST

మధురలో ‘చోటి హోలీ’ సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. మధురలోని బాంకే బిహారీ ఆలయంలో పెద్ద ఎత్తున ప్రజలు హోలీ ఆడుతున్నారు. దీంతో ఆలయం మొత్తం రంగుల్లో మునిగిపోయింది.