Dec 11, 2019, 11:55 AM IST
మనం మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, వాస్తవం ఏమిటంటే..మనం మానవ హక్కుల పరిరక్షణలో కష్టపడుతున్నాం. ప్రతిరోజూ అత్యాచారాలు, హత్యలు జరగడం, హైదరాబాద్ రేప్ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ లో చంపడం, సమాజంలో లోతైన దుర్మార్గాన్ని ప్రతిబింబిస్తుంది. మనం అన్యాయం దిశగా ప్రయాణిస్తున్నామా? అని రిటైర్డ్ జస్టిస్ ఆర్ ఎమ్ లోధా ఆవేదన వ్యక్తం చేశారు.