కల్నల్ సంతోష్ బాబుకు పోలీసుల కొవ్వొత్తుల నివాళి..

Jun 18, 2020, 10:58 AM IST

భారత్ చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు కరీంనగర్ లో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.  హుజురాబాద్ కేశవపట్నంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసులు సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులతో మౌనం పాటించి.. జోహార్లు అర్పించారు.