Nov 26, 2019, 3:18 PM IST
ఆర్టీసీ బస్సు తాత్కలిక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా సాప్ట్‌వెర్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది. స్కూటిపై వెళుతున్న టీసీఎస్ ఉద్యోగిని సోహిని సక్సేనాను వెనుక నుంచి బస్సు బలంగా ఢికొట్టింది. ఆమె తల పైనుంచి బస్సు చక్రం వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది.