video: మేక్ ఎ విష్... రాచకొండ కమీషనర్‌గా 17 ఏళ్ల  బాలిక

video: మేక్ ఎ విష్... రాచకొండ కమీషనర్‌గా 17 ఏళ్ల బాలిక

Published : Oct 29, 2019, 08:44 PM IST

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఓ బాలిక కోరికను మేక్ ఎ విష్ ఫౌండేషన్ పూర్తిచేసింది. వారి చొరవ, రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ సహకారంతో బాలిక  ఇవాళ ఒక్కరోజు(మంగళవారం) పోలీస్ కమీషనర్ గా మారిపోయింది. మహేష్ భగవత్ స్వయంగా ఆమెను తన సీట్లో కూర్చొబెట్టి కమీషనర్ గా ఎలాంటి విధులు నిర్వహించాల్సి వుంటుందో వివరించాడు. 
 
ఓల్డ్ అల్వాల్ ప్రాంతానికి చెందిన రమ్య  ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమెకు పోలీస్ శాఖలో ఉన్నతోద్యోగం సంపాందించాలని కలలు కంటుండేది. అయితే ఈ కోరిక తీరకుండానే ఆమె బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. 

దీంతో ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్న మేక్ ఎ విష్ పౌండేషన్ రాచకొండ కమీషనర్ సాయాన్ని పొందారు. దీంతో రమ్య పోలీస్ డ్రెస్ లో కమీషనర్ విధులు నిర్వహించారు.ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రెండ్లీ పోలీసింగ్ తన కమీషనరేట్ పరిధిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా కమీషనర్ చిన్నారికి వివరించారు. 

06:23అల్లు అర్జున్.. నీ రియాక్షన్ సరిగా లేదు ఎర్రచందనం దొంగ హీరోగా సినిమా తీస్తే టికెట్ రేట్లు పెంచుతారా?
01:57ఇది లవ్ జిహాద్ కేసు. జానీ మాస్టర్‌పై బీజేపీ నాయకురాలు ఫైర్‌
04:06జగన్, కేటీఆరే నాగార్జున కొంప ముంచారా?
05:26కూకట్‌పల్లిలో నగల షోరూమ్‌లో శ్రియా ఎర్ర చీరలో సందడి..
01:29టిఫిన్ సెంటర్‌లో పేలిన గ్యాస్ సిలిండర్
02:28హైద్రాబాద్ లో ఉచిత హలీం ఆఫర్: హోటల్ కు పోటెత్తిన జనం, లాఠీచార్జీ
12:55హైద్రాబాద్ లో దక్షిణ బద్రినాథ్ టెంపుల్
02:25125 అడుగుల అంబేద్కర్ విగ్రహం... కళ్లు చెదిరే అద్భుత నిర్మాణం
02:05సికింద్రాబాద్ లో మరో ఘోరం... స్వప్నలోక్ లో చెలరేగిన మంటలు, ఆరుగురు దుర్మరణం
02:12బిఎల్ సంతోష్ కనబడుటలేదు... ఆచూకీ చెబితే 15 లక్షల బహుమానం : వాల్ పోస్టర్లు కలకలం