Jun 4, 2023, 3:37 PM IST
ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్. కామన్ గా నూటికి 99 మంది ఫాలో అయ్యే ఫుడ్ రొటీన్ ఇది. అయితే బరువు తగ్గాలనుకునేవాళ్లు చాలాసార్లు చేసే తప్పు ఈ మూడింట్లో టిఫిన్ ఆర్ డిన్నర్ ను స్కిప్ చేయడం. కాకపోతే దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ మూడింటిని స్ట్రిక్ట్ గా ఫాలో అయితే ఏదీ స్కిప్ చేయకుండానే ఎంచక్కా బరువు తగ్గచ్చు. ముఖ్యంగా ఉదయం టిఫిన్ స్కిప్ చేయడం యమా డేంజర్ కూడా