గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ఆహారాలకు దూరంగా ఉండండి

Feb 28, 2021, 12:32 PM IST

 కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడంతోపాటు... కొన్ని రకాల ఫుడ్స్ కి మనం దూరంగా ఉండాలి. అప్పుడే మనం గుండె పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.