Jul 17, 2020, 4:34 PM IST
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మనం సైతం నటి శ్రీ రాపాక యాక్టెప్ట్ చేసింది. మూడు మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ కు డైరెక్టర్ తేజా, ప్రొడ్యూసర్ దామోధరప్రసాద్, ఆర్జీవీలను నామినేట్ చేసింది.