ఒకే పాత్రతో అలెగ్జాండర్..హీరో ఎవరో తెలుసా...

Mar 12, 2020, 12:48 PM IST

టాలీవుడ్‌లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా అలరించిన నటుడు జయప్రకాష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా అలెగ్జాండర్. ధవళ సత్యం దర్శకత్వంలో జయప్రకాష్ రెడ్డి ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు. ఒకే పాత్రతో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెస్ మీట్ ఇది...