పోస్టర్ : ఏం తీసుకొచ్చావు నేలకు...

Mar 19, 2020, 10:54 AM IST

శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టియంఆర్ దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా "పోస్టర్". ఈ సినిమాలో హేమచంద్ర పాడిన నువ్వంటే ఎవరంట మిత్రమా పాట లిరికల్ వీడియో ఇది...