పలాస సినిమా : నా సినిమాకు అడిగా..అంతగా నచ్చారు..సుకుమార్

Feb 3, 2020, 10:54 AM IST

కరుణ కుమార్ దర్శకత్వంలో అందరు కొత్తవాళ్లతో వస్తున్న సినిమా పలాస 1978. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో సుధామీడియా పతాకంపై ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్న సినిమా పలాస 1978. రక్షిత్‌, నక్షత్రలు జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాది నెక్లెసు గొలుసు అనే పాటను సుకుమార్ రిలీజ్ చేశారు.