తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి శ్రీలీల

Jun 26, 2024, 2:10 PM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఆమె.. ఈమధ్య వరుస ప్లాప్ లు కూడా ఫేస్ చేస్తున్నారు.