Dec 9, 2019, 1:33 PM IST
కీరవాణి చిన్న కొడుకు సింహా హీరోగా నటిస్తున్న మత్తు వదలరా సినిమా షూటింగ్ వేగంగా పూర్తవుతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేసారు. ఈ సినిమాతోనే కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా టీజర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశాడు.