అడగంగానే అన్నీ ఇచ్చారు..నిర్మాతకు థ్యాంక్స్ చెప్పిన ఆనంద్...

Jan 18, 2020, 1:37 PM IST

రవితేజ మరో కొత్త అవతారంలో కనిపించబోతోన్న సినిమా డిస్కోరాజా. విఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన నాభా నటేష్ - పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది.