హారికను పాముతో పోల్చిన సూర్యకిరణ్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి...

Sep 14, 2020, 11:50 AM IST

వీకెండ్స్ మస్తీతో పాటు ఎలిమినేషన్ రౌండ్ చాలా ఎంటర్టైన్మెంట్ గా సాగింది. ఒకరు ఎలిమినేట్ అయితే మరొకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సారి బిగ్ బాస్ 16 మంది ఉన్న హౌజ్ లో గొడవలు అంతగా ముదరకపోవడం ఆశ్చర్యం.