Video News: గౌహతీలో ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్

Mar 1, 2020, 5:50 PM IST

గౌహతీ ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ 4వ ఎడిషన్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి పలువురు కళాకారులు ఈ ఫెస్ట్‌లో పాల్గొన్నారు. ఆదివారంతో ఈ కార్యక్రమం ముగియనుంది.