అలవైకుంఠపురంలో : టైటిల్ సాంగ్ రాసింది ఈయనే...

Jan 26, 2020, 11:47 AM IST

అలవైకుంఠపురంలో టైటిల్ సాంగ్ రాసింది కల్యాణ చక్రవర్తి. ఇది ఈయనకు మూడో సినిమా పాట...కానీ ఈ పాటతోనే అదరగొట్టాడు. ఆసక్తి అందరికీ ఉంటది..ఆ శక్తి మాత్రమే కొందరికి ఉంటుంది అంటున్నారు.  ఆ పాట గురించి ఆయన మాటల్లోనే..