మళ్ళీ షూటింగ్ మొదలుపెడుతున్న బాహుబలి...100 కోట్ల నష్టం..

Mar 17, 2021, 1:37 PM IST

ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం 'బాహుబలి'. హాలీవుడ్‌ను తలదన్నే గ్రాఫిక్స్ ‌తో రాజమౌళి సృష్టించిన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని కలెక్షన్లు, అవార్డుల వర్షం కురిపించింది. ఈ సినిమా రిలీజ్ అయి ఇంతకాలం అయినా ఈ సినిమా మీద ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ టీవిల్లో ఈ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేస్తూనే ఉంది....