మగాళ్లే తట్టుకోలేకపోయారు.. మోనల్ మాత్రం ఇరగదీసింది...

Nov 21, 2020, 12:03 PM IST

ఎట్టకేలకూ హారిక కెప్టెన్ అయ్యింది. అఖిల్ కుళ్లు బయటపడింది. మోనల్ స్ట్రాంగ్ నెస్ ఔరా అనిపించింది. మరోసారి అభిజీత్ నోరు పారేసుకున్నాడు. మొత్తానికి ఎపిసోడ్ గేమ్ స్ట్రాటజీని మార్చేసింది.