నడిరోడ్డుపై ఒక్కొక్కరినీ గుడ్డలు ఊడదీసి కొడుతానంటూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వేసుకున్నది కష్టపడి సంపాదించిన యూనిఫాం అని, అదేమీ అరటి తొక్క కాదన్నారు. తాము నిజాయితీగా ఉద్యోగం చేస్తామని, జాగ్రత్తగా మాట్లాడాలని జగన్ కి వార్నింగ్ ఇచ్చారు.