YS Jagan Serious Comments: చంద్రబాబు హయాంలో ఏపంటకు గిట్టుబాటు ధర లేదు | YCP | Asianet News Telugu

YS Jagan Serious Comments: చంద్రబాబు హయాంలో ఏపంటకు గిట్టుబాటు ధర లేదు | YCP | Asianet News Telugu

Published : Nov 26, 2025, 08:10 PM IST

బ్రహ్మణపల్లె పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాడైన అరటి పంటలను పరిశీలించారు. వర్షాల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నష్టపరిహారం, ప్రభుత్వ మద్దతుపై రైతులకు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన వైఎస్ జగన్, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.