ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు. మనబడి నాడు, నేడు కార్యక్రమం మీద అధికారులతో సమావేశమైన ఆయన పలు అంశాలు చర్చించారు.