పివి నుండి జగన్ వరకు... రాజశ్యామల అమ్మవారి కృపతోనే..: విశాఖ శారదా పీఠాధిపతి

పివి నుండి జగన్ వరకు... రాజశ్యామల అమ్మవారి కృపతోనే..: విశాఖ శారదా పీఠాధిపతి

Published : Jan 31, 2023, 05:00 PM IST

విశాఖపట్నం : మాజీ ప్రధాని పివి నరసింహారావు నుండి నేటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు రాజశ్యామల అమ్మవారి కృపను పొందారని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. రాజశ్యామల యాగం అంటే వ్యాపారం కాదని..

విశాఖపట్నం : మాజీ ప్రధాని పివి నరసింహారావు నుండి నేటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు రాజశ్యామల అమ్మవారి కృపను పొందారని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. రాజశ్యామల యాగం అంటే వ్యాపారం కాదని... అమ్మవారి అనుగ్రహం ఉన్నవారే యాగానికి వస్తారన్నారు. ఇలా రాజశ్యామల యాగంలో పాల్గొని అమ్మవారి కృపను పొందినవారు అదృష్టవంతులని స్వరూపానందేంద్ర అన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో భాగంగా చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతి నేడు ముగిసింది. ఈ పూర్ణాహుతికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర లతో పాటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, కంపెనీస్‌ లా ట్రిబ్యునల్‌ జడ్జి బద్రీనారాయణ పాల్గొన్నారు. 

17:04పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu
34:10Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
16:11CM Chandrababu: అన్న క్యాంటీన్లో అన్నం వడ్డించి ముచ్చటించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
04:11మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన డా. ఉండవల్లి శ్రీదేవి: Womens Reservation | Asianet News Telugu
03:16మహిళా రిజర్వేషన్ బిల్లుపై Home Minister Anitha Reaction | Women Reservation | Asianet News Telugu
03:59మహిళా రిజర్వేషన్ బిల్లుపై Panchumarthi Anuradha Reaction | Womens Reservation | Asianet News Telugu
04:36Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం| Asianet News Telugu
16:22Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu
09:49Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 | Drugs Awareness | Asianet News Telugu
62:11Nara Lokesh: అమ్మానాన్న వాలీబాల్ ప్లేయర్స్ అలా బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టా | Asianet News Telugu
Read more