Srisailam GhatRoad : రోడ్డుకి అడ్డంగా వచ్చిన పెద్దపులి..

Jan 13, 2020, 11:38 AM IST

కర్నూలు జిల్లా, శ్రీశైల దేవస్థానానికి 11కిలో మీటర్ల దూరంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో చిన్నారుట్ల  వద్ద పులి కనిపించింది. కొంతసేపు రోడ్డుకు అడ్డంగా పెద్ద పులి నిలబడింది. దీంతో వాహనాలు కాసేపు ఆగిపోయాయి. 20 నిమిషాల పాటు ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. ఫారెస్టు అధికారులకు సమాచారమివ్వడంతో బైక్ పై వెళ్ళే వారిని నిలిపివేసిన ఫారెస్ట్  అధికారులు.