విశాఖపట్నం జిల్లా అరకు వ్యాలీలో ఒకరోజు లాక్ డౌన్ పాటిస్తున్న వ్యాపారస్తులు

Jul 25, 2020, 10:42 AM IST

కరోనా మహమ్మారి రోజురోజుకు  అధికం అవడంతో అరకు వ్యాలీ లో
శుక్రవారం వారపు సంతకావడంతో ప్రజలు అధిక సంఖ్యలో వస్తారనే కారణంతో  వ్యాపారస్తులు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్నారు.