వెంటనే అసంపూర్తి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు మంత్రి బొత్స సత్యనారాయణ

Aug 13, 2020, 6:02 PM IST

వికేంద్రీకరణ చట్టం ఆమోదం పొందగానే మేము విశాఖలో శంఖుస్థాపన చేయాలని భావించాం .కానీ తెలుగుదేశం లాంటి కొన్ని దుష్టశక్తులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయి .అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ లు పూర్తి చేస్తాం.దానికి  తగ్గ ప్రణాళిక  మాదగ్గర  ఉంది .