రెడ్డీలు వాడుకుని వదిలేస్తారు.. తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆడియో వైరల్

Nov 12, 2020, 12:13 PM IST

అప్పర్ క్యాస్ట్ వాళ్లు మనని వాడుకోంటున్నారంటూ తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మరో  ఫోన్ ఆడియో విడుదల చేసిన సందీప్.ఆడియోలో రెడ్డి సామాజిక వర్గాన్ని తూరుపారపట్టిన శ్రీదేవి.ఎస్సీలు, బిసిలు ఒకటిగా ఉండాలి  అంటున్న శ్రీదేవి.